Reliance Threatens to sue techie asking rs 1 crore for jio hotstar domain name

జియో, హాట్ స్టార్ ల విలీనం వార్తలు బయటకు రాగానే ఆ డొమైన్ ను కొనుగోలు చేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. రూ1 కోటి ఇస్తే డొమైన్ ను రిలయన్స్ పేరిట రాసిస్తాను అని కండీషన్ పెట్టాడు. ఆ టెక్కీ ఇచ్చిన షాక్ కు కంగుతిన్న అంబానీ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.

#JioHotstar
#reliancejio
#reliance
#mukeshambani
#disneyhotstarjio
#disney
#hotstar
#Jio

~CA.43~PR.358~ED.232~HT.286~